BDK: దమ్మపేట మండలం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజా పాలన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
ప్రతి సమస్య నా దృష్టికి తీసుకురావాలి: ఎమ్మెల్యే


