హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజబహదూర్ ఆశయాలే స్ఫూర్తి: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్‌లో రాజబహదూర్ వెంకట్రామారెడ్డి 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రీన్‌బెల్ట్, పద్మావతి కాలనీలోని ఆయన విగ్రహాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకట్రామారెడ్డి ఆశయాలే స్ఫూర్తిగా విద్యా సేవలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.