హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూర్‌కు చేరుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ADB: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ శనివారం ఉట్నూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని మాజీ ఎంపీ సోయం బాపూరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, క్రీడా సామాగ్రిని అందజేశారు.