PPM: పార్వతీపురం మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్ చెల్లించి ఇళ్లు పొందలేకపోయిన 678 మంది దరఖాస్తుదారులకు కూటమి ప్రభుత్వం రూ. 2.25 కోట్లను తిరిగి చెల్లించింది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇళ్లు రాకపోవడంతో పాటు డిపాజిట్లు కూడా తిరిగి అందక ఇబ్బందులు పడ్డ వారికి ఈ చర్యతో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్
డిపాజిట్లు చెల్లించిన వారికి నగదు వాపసు


