RR: మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లోని బచ్‌పన్ స్కూల్ వద్ద డ్రైనేజీ సమస్య, దుర్గంధంపై అసోసియేషన్ అధ్యక్షుడు రామప్రభు పటేల్ హైడ్రా మాన్సూన్ బృందంతో చర్చించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
మరమ్మతులు వెంటనే చేపడతాం: హైడ్రా


