హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన MEO రవీందర్

NZB: ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆర్మూర్ మండల విద్యాధికారి రవీందర్ శనివారం ప్రదర్శించారు. విద్యార్థులకు సందేశాన్ని అందించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి సంబంధిత అధికారులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వ ప్రతి పథకాన్ని అమలు చేయాలని సూచించారు.