ATP: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో ఈనెల 28న బొలికొండ రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శోభ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఏటా శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడి కళ్యాణం వైభవంగా జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 28న బోలికొండ రంగనాథుడి కళ్యాణం'


