హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీపీ

SRD: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. మోడిఫైడ్ సైలెన్సర్లపై నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన సుమారు 250 సైలెన్సర్లను శనివారం బీజేఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ప్రజల భద్రత, కుటుంబ సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ తెలిపారు.