హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి'

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల ప్రగతిపై సమీక్షించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.