హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దగ్గుపాటిని కలిసిన గుంతకల్లు ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ దగ్గుపాటి ప్రసాద్ దంపతులకు పెళ్లి పత్రికను అందించారు. ఈ సందర్భంగా దంపతులను వివాహ వేడుకకు ఆహ్వానించి పలు అంశాలపై చర్చించారు.