టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103రన్స్ తేడాతో ఓడిపోయిన పాక్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నా పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇలా జరగడం పాకిస్థాన్‌కు టెస్టుల్లో ఏడోసారి. 472టెస్టులు ఆడిన పాక్.. ప్రతి 68మ్యాచ్‌లకు ఒకసారి ఈ చెత్త రికార్డును నమోదు చేసింది.
క్రీడలు
పాకిస్థాన్ చెత్త రికార్డ్


