హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అట్టడుగుకు పాకిస్థాన్

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో 19.05 విజయ శాతంతో 9వ స్థానానికి పడిపోయింది. 7 మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.