CTR: చిత్తూరు రాములుగుడి వీధిలోని శ్రీ జైన్ ప్రార్థనా మందిరంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుందని చెప్పారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


