PPM: కురుపాం మండలంలోని గుమ్మడిగూడ, పూతికివలస, రస్తాకుంటుబాయి, గుమ్మ, లేవిడి గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లో వాతావరణం చల్లబడింది. ఉదయం వేళల్లో వర్షం కారణంగా ప్రజలు, వాహనదారులు రాకపోకలకు కాస్త ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
కురుపాంలో తెల్లవారుజాము నుంచే వర్షం


