హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 24న ఉద్యోగ మేళా

VSP: ఈ నెల 24 సోమవారం ఉదయం 10 గంటలకు కంచరపాలెం నేషనల్ కెరీర్ సెంటర్‌లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.శ్యామ్ సుందర్ తెలిపారు. నవత రోడ్డు ట్రాన్స్‌పోర్ట్, ఎంఎన్‌సీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, పేటీఎం తదితర సంస్థల్లో 170 ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులన్నారు.