SKLM: ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ తక్కువ ధరకే బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డుతో దీనికి సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆధార్ కార్డు చూపిస్తే, బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.50, రూ.52 చొప్పున 10 కేజీల వరకు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ ధరకే బియ్యం..!


