హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడాకారులతో వాలీబాల్ పోటీలు'

AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వచ్చే నెల రెండవ తేదీన సబ్బవరం మండలం అమృతంపురంలో జాతీయస్థాయి క్రీడాకారులతో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిన్నగోడపత్రిక ఆవిష్కరించారు. మహిళలకు మండల స్థాయిలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారన్నారు.