హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.