MDK: పాపన్నపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో శనివారం శ్రీ వనదుర్గాభవానీ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో అభయమిచ్చారు. ఆలయ పండితులు ఉదయాన్నే అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు మంజీరా జలాల్లో పావన స్నానాలాచరించి, దేవి దివ్యదర్శనం చేసుకుని తమ విన్నపాలు సమర్పించుకున్నారు.
తెలంగాణ
ఏడుపాయల భవానీ మాత ప్రత్యేక పూజలు


