వనపర్తి–పానగల్ ప్రధాన రహదారి మార్గంలో తీగజాతి మొక్కలు విద్యుత్ తీగలకు అల్లుకొని ప్రమాదకరంగా మారాయి. బలమైన గాలులు వీచిన సమయంలో మంటలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ తీగలకు అల్లుకున్న మొక్కలను తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ తీగలకు అల్లుకున్న తీగజాతి మొక్కలు


