BHNG: సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. ఆలేరులో శుక్రవారం CPI కార్యాలయంలో AITUC ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 26న భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో జరిగే AITUC జిల్లా 3వ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తాం'


