హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలర్ట్.. ఈ ప్రాంతంలో వర్షాలు..!

MDK: జిల్లాలో రాబోయే 2-3 గంటల్లో అక్కడక్కడ స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన చోట్ల పొడి వాతావరణం కొనసాగుతుంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.