హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ కప్.. డిఫెండింగ్ ఛాంపియన్‌తో భారత్ పోరు

హాకీ వరల్డ్ కప్‌లో పాక్‌ను ఓడించి సెకండ్ రౌండ్‌కు చేరిన భారత్, ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అమ్‌స్టెల్వీన్‌లో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవడానికి హర్మన్‌ప్రీత్ సేనకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పటిష్టమైన నెదర్లాండ్స్‌ను ఓడించాలంటే భారత్ అంచనాలకు మించి రాణించాల్సి ఉంది.