లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 409 పరుగులు చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ కేవలం 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
క్రీడలు
పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం


