IND-AFG టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. SEP 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ మ్యాచ్‌లను SEP 11, 13, 14 తేదీలకు మార్చాలని BCCIని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు సమాచారం. SEP 14న వినాయక చవితి సెలవుదినం రోజు మ్యాచ్ నిర్వహిస్తే ప్రేక్షకులు భారీగా స్టేడియానికి వస్తారని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
క్రీడలు
IND vs AFG: షెడ్యూల్‌లో మార్పు..?


