HNK: జిల్లాలో బీసీ మహిళలకు 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకంలో 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు అందించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. 18-55 ఏళ్ల మహిళలు అర్హులు. 5వ తరగతి, ఆధార్, కుల, ఆదాయ పత్రాలు, తెల్ల రేషన్ కార్డు, ఆదాయం గ్రామీణాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. సెప్టెంబర్ 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
వార్తలు
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు: కలెక్టర్


