హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!

HNK: పట్టణంలో అభివృద్ధి పనుల కారణంగా ఆగస్టు 22న (నేడు) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని DEE జీ.సాంబారెడ్డి తెలిపారు. ఉ.9 నుంచి 10 గం. వరకు కిషన్‌పుర, సిఖ్వడ ప్రాంతాల్లో, 10 నుంచి 12 గంటల వరకు ఇద్ గాహ, కుమార్పల్లి, పోచమ్మకుంట, భవానీనగర్, హౌసింగ్‌బోర్డు, సుమంగళి ఫంక్షన్ హాల్, తిరుమల బార్ జంక్షన్, భవానీమాత ఆలయ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుంది అని తెలిపారు.