హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఆర్బీసీ నీటిపై మంత్రి బీసీ ఖండన!

KRNL: ఎస్ఆర్బీసీ నీటి విడుదలపై మాజీ MLA కాటసాని రామిరెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయని, అవుకు రిజర్వాయర్‌లో తాగునీటి అవసరాల కోసం నీటిని నిల్వ చేస్తున్నామని తెలిపారు. నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయనిన్నారు.