హైదరాబాద్: 28°C
క్రీడలు

అమ్మాయిలకు నిరాశ

మహిళల హాకీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నెదర్లాండ్స్‌ చేతిలో 0-2తో భారత్‌ ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్‌ అవకాశాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓటమితో సెమీస్‌ అవకాశాలను IND క్లిష్టం చేసుకుంది. రేపు జరిగే కీలక పోరులో ఆస్ట్రేలియాతో సలీమా బృందం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ముందంజ వేసేందుకు INDకు అవకాశాలు ఉంటాయి.