AP: విశాఖ వేదికగా ఈరోజు, రేపు బ్రిక్స్ దేశాల యువజన, క్రీడామంత్రుల సమావేశం జరగనుంది. బ్రిక్స్ కూటమి నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు ఈ మీటింగుకు హాజరుకానున్నారు. CM చంద్రబాబు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ మీటింగులో భాగంగా తొట్లకొండలో బ్రిక్స్ ప్రతినిధులు మొక్కలు నాటనున్నారు. సదస్సు సందర్భంగా RK బీచ్ రోడ్డులో 'బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ' నిర్వహించనున్నారు.
వార్తలు
నేడు, రేపు విశాఖలో బ్రిక్స్ సదస్సు


