హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్‌కి బంగ్లాదేశ్ 35/6

ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ విజృంభించడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ ఆర్డర్ కుప్పకూలింది. 23 ఓవర్లలో 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టార్క్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. హసన్ 8*, మెహిదీ హసన్ మిరాజ్ 11* పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతోంది.