హైదరాబాద్: 28°C
క్రీడలు

64 పరుగులకే బంగ్లా ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 64 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగి 6 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించాడు.