VSP: విశాఖలో ఆకలితో ఉన్న పేదలకు మిగిలిన ఆహారం అందించేందుకు పోలీసులు ఐదు కమ్యూనిటీ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు. మిషన్ జ్యోతిర్గమయలో భాగంగా అసిల్మెట్ట, జగదాంబ జంక్షన్, మద్దిలపాలెం, గోపాలపట్నం, గాజువాకలో 24 గంటలూ వీటిని అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఫార్మాలిటీలు లేకుండా ఆహారం తీసుకోవచ్చు. తాజా, సురక్షితమైన ఆహారాన్ని దాతలు ఉంచవచ్చు. మాంసాహారం, మద్యం మాత్రం అనుమతి లేదు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు


