AKP: నర్సీపట్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం శనివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులకు తిరునామం అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరునామంతో శ్రీ వెంకన్న స్వామి దర్శనం


