కృష్ణా: మచిలీపట్నం మంగినిపూడి బీచ్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మహాగణపతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుంచి పవిత్ర మట్టి సేకరించారు. సాగరతీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి సభ్యులు, కొల్లు పునీత్ చంద్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మట్టిని స్వీకరించారు. రాష్ట్ర సుభిక్షం కోసం మట్టి సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంగినిపూడిలో మహాగణపతి ఏర్పాట్లు..!


