ఏలూరు: 1 టౌన్, రూరల్ పోలీస్ సిబ్బందికి వన్ టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తులో సాంకేతికత వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేర స్థలాన్ని భద్రపరచడం, ఆధారాలను సేకరించడం, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్' తయారీపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయంలో ఉన్నవారికి అందించాల్సిన సీపీఆర్ విధానాన్ని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేర పరిశోధన పై సిబ్బందికి అవగాహన


