SKLM: ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 22, 26, 29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఆలుమ్ని డే,గ్రాడ్యుయేషన్, ఇండస్ట్రీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు


