NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 44 ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా సాగింది.
ఆంధ్రప్రదేశ్
వెంకయ్య స్వామి అశ్వ వాహన సేవ


