హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో ఓటర్లకు నోటీసులు

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల పరిశీలన కొనసాగుతోంది. బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తూ, 2002 ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారి నుంచి అవసరమైన పత్రాలు స్వీకరిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 49,241 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.