NTR: జిల్లా రూరల్ డీసీపీ B. లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో తునికిపాడు గ్రామంలో 'పల్లె నిద్ర' కార్యక్రమం జరిగింది. రానున్న ఎన్నికలు, వినాయక చవితి వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై డీసీపీ గ్రామస్తులను హెచ్చరించారు. అనంతరం గ్రామ సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తునికిపాడులో డీసీపీ పల్లె నిద్ర..!


