TG: అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ మాజీ ఉద్యోగి రిషబ్ జగ్గీ కంపెనీ ఖాతాదారుల క్రెడిట్ కార్డులతో భారీ మోసానికి పాల్పడ్డాడు. రూ.1.64 కోట్ల విలువైన 386 అక్రమ లావాదేవీలు జరిగినట్లు కంపెనీ గుర్తించింది. సంస్థకు చెందినవారి 9 క్రెడిట్ కార్డుల వివరాలతో విమాన టికెట్లు బుకింగ్ చేసి మోసం చేశాడు. దీంతో CCSలో కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
వెలుగులోకి మరో భారీ మోసం


