TG: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్దిలో దారుణం చోటుచేసుకుంది. తల్లి గొంతుకోసి కొడుకు శ్రావణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
దారుణం.. తల్లి గొంతుకోసి కొడుకు ఆత్మహత్య


