హైదరాబాద్: 28°C
వార్తలు

దేచుపాలెంలో తన్నీరు నాగేశ్వరరావు

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈరోజు వత్సవాయి మండలం దేచుపాలెంలో పర్యటించారు. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వడ్డెంపూడి అనసూయ, షేక్ సైదాబీ, అన్నేపాక దాస్‌లను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.