WG: తాడేపల్లిగూడెం 32వ వార్డులో దళితుల ఇళ్లు కూల్చి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై KVPS, CITU ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. RDO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. దళితపేటకు జీవో నంబర్ 1235 ప్రకారం శ్మశాన వాటిక కేటాయించాలని KVPS జిల్లా కార్యదర్శి క్రాంతి బాబు, CITU జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్
ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపాలి: CITU


