హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐ రామకోటయ్యకు జర్నలిస్టుల సన్మానం

ప్రకాశం: గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య ఉత్తమ సేవలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు సీఐ రామకోటయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందుకోవడం ఆనందంగా ఉందని సీఐ తెలిపారు.