హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుట్టగొడుగుల పెంపకంలో ఉచిత శిక్షణ

ఉమ్మడి ప్రకాశం (D) యువతకు పుట్టగొడుగులు పెంపకంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్ట్ 19 నుంచి 10 రోజుల పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఉంటుందన్నారు. 19-50 సంవత్సరాలలోపు మహిళలు, పురుషులు అర్హులని, శిక్షణలో ఉచిత భోజనం, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ వద్దగల రూట్ సెట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.