హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: RDO

W.G: PGRSలో వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నరసాపురం RDO దాసిరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి 52 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని సూచించారు.