హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మౌలిక వసతుల కల్పనలో విఫలం: సీపీఐ

అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు విమర్శించారు. 41 డిమాండ్లతో కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్‌, ఆసుపత్రి, విద్యాసంస్థలు, రోడ్లు, డ్రైనేజీ, బైపాస్‌ రోడ్డు సమస్యలు పరిష్కరించాలన్నారు. ధర్నాలో నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.