హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే పర్యటన వాయిదా..!

BDK: అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ ములకలపల్లి మండలంలో నేటి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మేరకు ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జహీరుద్దీన్ గురువారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.