హర్యానాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. హిసార్ కోర్టు బయట మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వినోద్ పానూ అలియాస్ కానాపై ప్రత్యర్థులు 12-14 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. 31 క్రిమినల్ కేసుల్లో వినోద్ నిందితుడిగా ఉన్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
కోర్టు వద్ద మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు


